మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు తీవ్రరూపం దాల్చాయి. ఈ వరదల్లో హెచ్పీసీఎల్ (HPCL) గ్యాస్ సిలిండర్ల గోదాం నీట మునిగిపోయింది. బలమైన వరద ప్రవాహానికి వందల సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వరద ఉద్ధృతి ఎంత తీవ్రంగా ఉందో ఈ దృశ్యాలు స్పష్టంగా చూపిస్తున్నాయి.
మహారాష్ట్ర, కొల్హాపూర్లో బాఢ్ కా పానీ గేస్ సైలెండర్ గోదాం చాలా తక్కువ సమయం రహా హెచ్పిసిఎల్ కంపెనీ హజారోం సిలెండర్ పానీ తేజ్ బాహువ్ మెం బాగ్…
కరీబ్ 3 మహీనే పహలే జిన్ గరీబోం కో లూటా థా,
ఆజ్ వహీ గోదాం బాఢ్ లో బహ గయాకర్మ కా హిసాబ్ దేర్ సే సాహి, లేకిన హోతా జరూర్ హే pic.twitter.com/DNVMgROabf
— అమరేంద్ర బాహుబలి 🇮🇳 (@TheBahubali_IND) జూలై 8, 2026

