ఆంధ్రప్రదేశ్:ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైకాపా ఫ్యాన్ పార్టీ క్యాడర్ మధ్య ఘర్షణ చెలరేగింది.ఒకరిపై మరొకరు దాడులు చేశారు.
మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకుంటే.పురుషులు చొక్కాలు చించుకున్నారు.
ప్రకాశం జిల్లా ఓగోలులోని వైకాపా ఫ్యాన్ పార్టీ క్యాడర్ మధ్య ఘర్షణ చెలరేగింది.ఇవాళ వైఎస్ఆర్ జయంతి( YSR జన్మదినోత్సవం ) సందర్భంగా ఒంగోలులోని పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించే కొంత మంది మహిళా కార్యకర్తల కాళ్లు పురుషులు తొక్కడంతో ఘర్షణ మొదలైంది.

