దక్షిణ కొరియా : సౌత్ కొరియాలో మంత్రి నారా లోకేశ్ పర్యటిస్తున్నారు
దక్షిణ కొరియా: సౌత్ కొరియాలో మంత్రి నారా లోకేశ్ పర్యటిస్తున్నారు. దక్షిణకొరియా రాజకీయ వ్యవహారాలు, విదేశాంగశాఖ ఉపమంత్రి యుయ్-హే సిసిలియా చుంగ్ సియోల్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతూ 3S విధానం అమలుచేస్తున్న కొరియా పెట్టుబడిదారులకు రక్షణ కవచంలా నిలుస్తోంది. భారత్ లో ఆంధ్రప్రదేశ్ ను అత్యంత స్థిరమైన, నమ్మకమైన కేంద్రంగా చేసుకునే పరిశ్రమదారులను ప్రోత్సహించాలని. ఏపీలో అందించే పన్నురాయితీలు, తక్కువ ధరకే భూమి, సబ్సిడీలు పరిశ్రమలకు మద్దతుగా నిలుస్తున్నాయని తెలిపారు.
స్నేహపూర్వక వాతావరణంలో…
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో తూర్పుతీరంలో సురక్షితమైన, నమ్మకమైన, స్నేహపూర్వక ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. దీనివల్ల ప్రపంచ సప్లయ్ చైన్ నష్టాలను కూడా తగ్గించడానికి ఆస్కారమేర్పడుతుంది. కేవలం భారీ పరిశ్రమలేకాకుండా గ్రీన్ ఎనర్జీ, వినియోగ వస్తువులు, మోడరన్ రిటైల్, టూరిజం, అడ్వాన్స్ డ్ ఎలక్ట్రానిక్స్ రంగాల్లో కొరియన్ పెట్టుబడులకు ఏపీ స్వాగతం పలుకుతోంది. ఫ్యాక్టరీల ప్రారంభానికి ముందే కొరియన్ వర్క్ స్టాండర్ట్స్, లాంగ్వేజ్, కల్చర్ పై స్థానిక యువతను సిద్ధం చేయడానికి దక్షిణ కొరియాతో కలిసి సంయుక్త శిక్షణా అకాడమీలను ఏర్పాటుచేసేందుకు ఆంధ్రప్రదేశ్ విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖలు సంసిద్ధంగా ఉన్నాయి. ఏపీలో కొరియన్ కల్చర్ సెంటర్ ఏర్పాటు చేయాలి అని మంత్రి నారా లోకేశ్‌తో పాటు.
వార్తల సారాంశం – మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు.

