ఒడిస్సీ ట్విట్టర్ రివ్యూ : క్రిస్టోఫర్ నోలన్ ప్రదర్శించే సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్, బ్రాండ్ ఇమేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన భారతదేశంలో కూడా ఆయన సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. మన తెలుగు యువత అయితే ప్రేమగా ఆయన్ని ‘నోలన్ మామ’ అని పిలుస్తుంటారు. ఏ అయినా డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ హిట్ కొట్టినా , ఆ పేరుకి చివర్లో ‘నోలన్’ అనే పదాన్ని జోడించి ట్వీట్లు వేయడం మీరంతా చూస్తే ఉంటారు. అప్పుడప్పుడు ట్రోల్ స్టఫ్ ఇచ్చేస్ కి కూడా ఈ ట్యాగ్ ఇస్తూ వెటకారం చేస్తారు. ఉదాహరణకు సోషల్ మీడియా లో ‘మెహర్ నోలన్’ అనే ట్యాగ్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో మనమంతా చూశాము. అలాంటి క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘ది ఒడిస్సీ’. నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోస్ ద్వారా విడుదలైన ఈ చిత్రం ట్విట్టర్ ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
#ది ఒడిస్సీ సాంకేతికంగా తెలివైనది, నిజమైన సినిమా అనుభవం!
మొదటి 30 నిమిషాలు వెళ్ళడానికి సమయం పడుతుంది, కానీ ఒడిస్సియస్ యొక్క ప్రయాణం తిరిగి ప్రారంభమైతే, చిత్రం ఉత్తేజకరమైనది. కొన్ని సన్నివేశాలు నిజంగా హర్రర్ సినిమాలా అనిపిస్తాయి, మరికొన్ని సరైన కమర్షియల్ సినిమాలా ఆడతాయి.…
— వెంకీ రివ్యూస్ (@venkyreviews) జూలై 17, 2026
ఈ రేంజ్ టాక్ ఈమధ్య కాలం లో మన ఇండియన్ సినిమాలకు కూడా రాలేదు అని చెప్పాలి. టాక్ అద్భుతంగా రావడంతో , హైదరాబాద్ లో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కనీవినీ ఎరుగని రేంజ్ లో జరుగుతున్నాయి. బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి చూస్తే , ఈ సినిమాకు నమోదైన హౌస్ ఫుల్స్ మనల్ని షాక్ కి గురి చేయక తప్పదు. సినిమా ఆరంభం అయ్యాక మొదటి 30 నిమిషాలు కథ చాలా గొప్పగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, ఒడియాసిస్ ప్రయాణంలో ప్రేక్షకులను కూడా లీనమయ్యేలా డైరెక్టర్ చేసారని అంటున్నారు. కొన్ని సన్నివేశాలు థియేటర్ లో అద్భుతమైన హారర్ మూవీ ఫీలింగ్ ఇచ్చిందని , అక్కడక్కడా కొన్ని చోట్ల సినిమా స్క్రీన్ ప్లే నెమ్మదించినా , సినిమాల్లో చాలా ఎంగేజింగ్ గా అనిపించిందని అంటున్నారు.
చూసిన తర్వాత #ది ఒడిస్సీఇక్కడ నేను ఏమి అనుకుంటున్నాను #క్రిస్టోఫర్ నోలన్యొక్క ఫిల్మోగ్రఫీ
ఉత్తమ – ఇంటర్స్టెల్లార్
చెత్త – నిద్రలేమితక్కువగా అంచనా వేయబడింది – టెనెట్
అతిగా అంచనా వేయబడింది – వర్తించదునిరాశ – నిద్రలేమి
మంచి ఆశ్చర్యం – అనుసరించడం pic.twitter.com/Ev9MAGoTjZ– లక్ష్మణ్ (@LakshmanOnX) జూలై 17, 2026
ముఖ్యంగా టెక్నికల్ గా ఈ సినిమా ఒక మాస్టర్ పీస్ లాగా ఉందని అంటున్నారు. సౌండ్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉందట. క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయ్యిందని, ఓవరాల్ గా ఈ సినిమా అద్భుతమైన థియేట్రికల్ అనుభూతిని ఇచ్చిందని అంటున్నారు. ఈ చూస్తే ముందు , బ్యాక్ స్టోరీ తెలుసుకోవడం కోసం ‘ట్రాయ్ -ది ట్రోజన్ వార్’ కచ్చితంగా కనిపిస్తుంది. ఆ తర్వాత మీకు ఈ సినిమా ఇంకా బాగా చూసిన అర్థం అవుతుంది. ఓవరాల్ ట్విటర్ ఆడియన్స్ రియాక్షన్స్ కి సంబంధించిన ట్వీట్స్ కొన్ని మీకోసం క్రింద ఇవ్వబడ్డాయి చూడండి.
#ది ఒడిస్సీ
/5
నిరాశ చెందలేదు, ఎగిరిపోలేదు కానీ నాన్ లీనియర్ స్క్రీన్ప్లే మరియు పనితీరుతో సారూప్యతలను ఇష్టపడింది #థగ్ లైఫ్ pic.twitter.com/o7A0N03z2x— అశోక్ సూర్య (@AshokSuryaOff03) జూలై 17, 2026
ఈ సంవత్సరం అత్యంత అద్భుతమైన చిత్రం వీక్షించబడింది #థియోడిస్సీ ఈ చిత్రం రేటింగ్లకు మించినది మరియు స్టార్లు సినిమాల వద్ద ఆనందించండి మనిషి!! pic.twitter.com/3emTDTPMNO
— htapmaS (@trueindiangrit) జూలై 17, 2026



/5