హైదరాబాద్ : తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ధరణిపై దర్యాప్తునకు సిట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ధరణి ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటి వరకు దర్యాప్తు మంత్రి వర్గం అభిప్రాయపడింది.
ధరణిపై దర్యాప్తు…
ఇలాపాటు నాలుగు ప్రాజెక్టుల అంచనాల పెంపుపై కేబినెట్లో చర్చ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక అంశాలను చర్చిస్తున్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టసవరణ 18కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తపోతల అంశంపైనా,మెట్రో విస్తరణ అంశంలో కేంద్రం వైఖరిపై చర్చించనుంది. బుల్లెట్ రైళ్ల అలైన్మెంట్లపై చర్చించనున్నారు. ఇంకా కేబినెట్ సమావేశం కొనసాగుతుంది.
వార్తల సారాంశం – తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు

