ఆంధ్రప్రదేశ్ : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
ఆంధ్రప్రదేశ్: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలాసలోని ఆయన ఇంటి వద్ద అప్పలరాజును అదుపులోకి తీసుకున్నారు. తన కుమారుడు రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాధారాలను చెరిపేయడానికి అప్పలరాజు ప్రయత్నించారని కేసు నమోదైంది.
రోడ్డు ప్రమాదం కేసులో…
అప్పలరాజు కుమారుడు బైకుతో ఒక వ్యక్తిని ఢీకొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో అప్పలరాజు కుమారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు వచ్చారు. అనంతరం సాక్షాధారాలను తారు మారు చేశారన్న ఆరోపణలపై అప్పలరాజును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్కు తరలించారు.
వార్తల సారాంశం – మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

