ఆంధ్రప్రదేశ్:తిరుమల ఆంజనేయస్వామి విగ్రహం చోరీ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఒంగోలు రైల్వేస్టేషన్ (ఒంగోలు రైల్వే స్టేషన్)లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
విగ్రహం చోరి చేసిన ఘటనను సిరియస్ గా తీసుకున్న ఎస్పీ సుబ్బరాయుడు 20 టీంలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.ఘటన జరిగిన 15 గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు.

