ఢిల్లీ నిరసనల కోసం మరో వివాదం తెరపైకి వచ్చింది. ఢిల్లీ జంతర్‌మంతర్ లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా బ్లూటూత్ యాప్ అయిన బిట్ చాట్ ను బ్లాక్ చేయడానికి గిట్ హబ్ సీఈవోకు ఆదేశాలు జారీ చేసింది. తనకు అందిన నోటీసును గిట్ హబ్ సీఈవో జాక్‌డోర్సీ లీక్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
BitChat యాప్ ఇంటర్నెట్ అవసరం లేకుండా బ్లూత్ ద్వారా మెసేజ్ లను షేర్ చేసుకునే వాట్సాప్ లాంటి యాప్..ఇది ప్రారంభమైన తక్కువ కాలంలో వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది.దీనిని చాలా మంది వాడుతున్నారు. అయితే ఇపుడు ఈ యాప్ ను మన దేశంలో నిషేధించింది. భద్రతాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెంటనే తొలగించాలని దాని మాతృసంస్థ గిట్ హబ్‌కు గురువారం (జూలై 23) కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
బ్లూటూత్ ద్వారా పనిచేసే మెసేజింగ్ యాప్ బిట్‌చాట్‌ను తొలగించాలని మైక్రోసాఫ్ట్ అనుబంధ సంస్థ గిట్‌హబ్‌ను ఆదేశిస్తూ హోం మంత్రిత్వ శాఖ ఓ నోటీసు పంపింది. ఈ విషయంపై బిట్‌చాట్ యాప్ డెవలపర్ జాక్ డోర్సీ శుక్రవారం(జూలై24) Xlo ఓ పోస్ట్ షేర్ చేయబడింది. భారత ప్రభుత్వానికి బిట్‌చాట్ వంటి టెక్నాలజీలు నచ్చాయి. అందుకే దానిని తొలగించాలని కోరుకుంటుంది అని జాక్ డోర్సీ హోంషాట నోటీసు కాపీని షేర్ చేశారు.
అయితే ఇలాంటి యాప్‌లను మిస్ యూజ్ చేసే ప్రమాదం ఉందని సైబర్ భద్రతా సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ కమ్యూనికేషన్ వ్యవస్థలకు దూరంగా పనిచేసే ఇటువంటి యాప్‌లతో నేరస్థులు, సైబర్ మోసగాళ్లు తమ వీడియోలను షేర్ చేయడం ద్వారా అసాంఘిక, విధ్వంస కార్యక్రమాలకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఉండాలని బిట్‌చాట్‌ను గిట్‌హబ్ నుంచి తొలగించాలని కేంద్ర హోంశాఖ నోటీసులు జారీ చేసింది.
బిట్‌చాట్ అంటే..
ఇది ఇంటర్నెట్ అవసరం లేకుండా బ్లూటూత్ ద్వారా సమీపంలోని డివైజ్‌ల మధ్య సమాచారం షేర్ చేసుకునే మెసేజింగ్ అప్లికేషన్. మొబైల్ నెట్వర్క్ ,వై-ఫై అందుబాటులో లేకపోయినా ఇది పనిచేయగల సామర్థ్యం ఉంది. ఎలాంటి ఫోన్ నంబర్లు, కాంట్రాక్ట్,వ్యక్తిగత వివరాలు అవసరం లేదు. ప్రైవేట్ మెసేజ్‌లకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. దీనితో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
గిట్‌హబ్.. ప్రపంచవ్యాప్తంగా డెవలపర్లు తమ సాఫ్ట్వేర్ కోడ్‌ను స్టోర్ కోసం, డెవలప్ కోసం ఉపయోగించే ఓ ప్లాట్ ఫాం. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఈ ప్లాట్‌ఫాంలో లక్షలాది ఓపెన్ సోర్స్ ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ సంస్థల నుంచి తాత్కాలిక అభ్యర్థనలు వచ్చినప్పుడు, వాటికి సంబంధించిన నిబంధనల ప్రకారం గిట్‌హబ్ కనిపిస్తోంది.
టెక్నాలజీ వేగంగా పని చేసే కొత్త డిజిటల్ యాప్‌లు అభివృద్ధికి సౌలభ్యం కల్పిస్తున్నప్పటికీ, వాటి దుర్వినియోగాన్ని అరికట్టడం కూడా అంతే ముఖ్య సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. సైబర్ నేరాలను నియంత్రించడం, దేశ భద్రతను పరిరక్షించడం, డిజిటల్ ప్లాట్ ఫాం దుర్వినియోగాన్ని నివారించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.

