Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి భావన. అందుకే చాలామంది ఈ కంపెనీకి చెందిన కార్లను ఎక్కువగా లైక్ చేస్తారు. అయితే మారుతి సుజుకీ కంపెనీకి చెందిన బ్రెజ్జా ఇప్పుడు ఫేస్ లిప్ట్గా రాబోతుంది. SUV తన ప్రాధాన్యతను పెంచుకునేందుకు ఈ కారును ఈ వేరియంట్లో తీసుకువస్తోంది. ఈ కారు ఎలా ఉండబోతుందంటే?
ప్రస్తుత కాలంలో వినియోదారుల జీవనశైలి మారిపోతుంది. ఈ నేపథ్యంలో ఫేస్ లిప్ట్ కారుపై ఆసక్తి చూపుతోంది. కారు డిజైన్ తో పాటు ఇంటీరియర్ లో మార్పులు చేసి ఎస్ యూవీ కారు వలె మారుస్తారు. ఇప్పుడు మారుతి బ్రెజ్జా కారు కూడా పలు మార్పులు చేసుకోబోతుంది.
కొత్తగా మార్కెట్లోకి వచ్చే బ్రెజ్జా ఇంజిన్ విషయానికొస్తే.. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండనుంది. వెర్షన్ లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కొత్త ఆప్షన్ కూడా అమర్జారు. అలాగే ఇందులో సీన్ జీ వెర్షన్ కూడా ఆకట్టుకోనుంది. ఈ పాటు ఇంజన్ లో 5 స్పీడ్ మాన్యువల్ తో ఏఎంటీ గేర్ బాక్స్ తో పనిచేయనుంది. పెట్రోల్ వేరియంట్ లో లీటర్ ఇంధనానికి ఈ కారు 17.38 కిలోమీట్ల మైలేజ్ అందిస్తుంది. సీఎన్ జీ వెర్షన్ లో 25.51 మైలేజ్ ఇవ్వనుంది.
ఈ కారులో 9 టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ తో పాటువైర్ లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ఆటో ఉన్నాయి. ఎలక్ట్రిక్ సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్ నేషనల్ కంపర్ట్ గావుంటాయి. సేఫ్టీ కోసం ఈకొత్తకారులో6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. 360 డిగ్రీకెమెరా,పార్కింగ్ సెన్సార్ భద్రతను అందిస్తాయి.ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఉంది. కొత్తగా మార్కెట్లోకి వచ్చేఈ కారు ధర రూ.8.26 లక్షల ప్రారంభ ధరతో విక్రయించనున్నారు.

