తెలంగాణ:హైదరాబాద్ లోని కూకట్పల్లిలోని లోధా అపార్ట్మెంట్లో (లోధా అపార్ట్మెంట్)అగ్నిప్రమాదం సంభవించింది.ఓ ఫ్లాట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీ ఎత్తున దట్టమైన పొగలు అలుముకున్నాయి.
ప్రమాదానికి గల కారణాలు,ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

