తెలంగాణ:హైదరాబాద్‌లోని కేపీహెచ్బి లులు మాల్లో కొనుగోలు చేసిన కార్న్ ఫ్లెక్స్ మిక్చర్‌లో చనిపోయిన బల్లి కలకలం రేపింది.ఇటీవల ఓ ఫ్యామిలీ మాల్‌కు వెళ్లి ప్యాకెట్ మిక్చర్ తీసుకుంది.
మరుసటి రోజు పిల్లలకు స్నాక్స్ తినిపించింది.మరోసారి తింటుండగా విచిత్ర పదార్థం కనిపించింది.
కరివేపాకు అనుకొని తీసుకొని చూడగా ఫ్రై అయిన బల్లి అని తేలింది.దీంతో వారు షాకయ్యారు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

