నేడు మే 20న మంచు మనోజ్ పుట్టిన రోజు. రీ ఎంట్రీలో వరుస సినిమాలు చేస్తూ మరో వైపు తన భార్య మౌనిక, ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు మనోజ్. నేడు బర్త్ డే సందర్భంగా మనోజ్ ఫ్యామిలీ ఫోటోలు మీ కోసం..
ప్రచురించినది: సాకేత్ యు ప్రచురించబడిన తేదీ : మే 20, 2026 / 06:00 AM IST