ఇంటర్ పూర్తి అయింది. ఎప్‌సెట్ కూడా రాశారు. కానీ ఆశించిన ర్యాంకు రాలేదు. ఇక మంచి కాలేజీలో బీటెక్ చదవలేమా..? భవిష్యత్తు ఆగిపోయిందా..? మధ్యతరగతి కుటుంబాల్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్నలివే.
ఇంటర్ పూర్తి అయింది. ఎప్‌సెట్ కూడా రాశారు. కానీ ఆశించిన ర్యాంకు రాలేదు. ఇక మంచి కాలేజీలో బీటెక్ చదవలేమా..? భవిష్యత్తు ఆగిపోయిందా..? మధ్యతరగతి కుటుంబాల్లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్నలివే.
ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్ కలలతో ఎప్‌సెట్ పరీక్ష రాస్తున్నారు. అయితే అందరికీ మంచి ర్యాంకులు రావడం సాధ్యం కాదు. మరికొందరు కౌన్సెలింగ్ ప్రక్రియ, మేనేజ్మెంట్ కోట, ప్రత్యామ్నయ అడ్మిషన్ అవకాశాలపై సరైన అవగాహన లేక నిరాశలోకి వెళ్లిపోతున్నారు కొంతమంది విద్యార్థులు. ఇలాంటి విద్యార్థులకు ఇప్పుడు ఆశాకిరణంగా మారుతోంది “కాలేజ్ మెంటర్”. విద్య కెరీర్ గైడెన్స్ అందించాలనే లక్ష్యంతో రాజశేఖర్ ప్రారంభించిన ఈ సంస్థ.. ఇప్పటివరకు వేలాది మంది విద్యార్థులకు సరైన కాలేజీలు, కోర్సుల ఎంపికలో సహాయం చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు.
ప్రత్యేకంగా ఎప్‌సెట్ ర్యాంకుతో సంబంధం లేకుండా ఏ కాలేజీల్లో అడ్మిషన్లు పొందవచ్చు..? ఎంత ఫీజు ఉంటుంది..? ఏ బ్రాంచ్‌కు భవిష్యత్తులో ఎక్కువ అవకాశాలు ఉన్నాయా..? హాస్టల్, ట్రాన్స్పోర్ట్, ప్లేస్‌మెంట్స్ పరిస్థితి ఎలా ఉంటుంది..? విద్యార్థి మార్కులకు తగ్గట్టు ఏ కాలేజీ సరిపోతుంది..? విద్యార్థుల ఆలోచనలకు అనుగుణంగా కోర్సులు నిర్ణయించుకోవడంలో కూడా ఉచితంగా గైడెన్స్ ఇస్తున్నామని కాలేజ్ మెంటర్ ప్రతినిధులు చెబుతున్నారు.
ఇప్పటి వరకు చాలామంది విద్యార్థులు “ర్యాంక్ రాలేదు అంటే ఇంజినీ అయిపోయింది” అనే భావనలో ఉండేవారనీ.. కానీ వాస్తవానికి అనేక చోట్ల ప్రైవేట్ ఇంజినీ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోట, స్పాట్ అడ్మిషన్లు, ప్రత్యేక సీట్ల ద్వారా అవకాశాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. అయితే సరైన సమాచారం లేకపోవడం వల్ల కొంతమంది విద్యార్థులు అవసరానికి మించిన ఫీజు చెల్లించడం.. నాణ్యతలేని కాలేజీల్లో చేరడం జరుగుతోందని అంటున్నారు. ఈ నేపథ్యంలో కాలేజ్ మెంటర్ వంటి గైడెన్స్ ప్లాట్‌ఫారమ్‌లు విద్యార్థులకు చదువుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల వివరాలు, ఫీజులు, బ్రాంచ్ డిమాండ్, ప్లేస్మెంట్ రికార్డులపై విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ అవార్డులు కాలేజ్ మెంటర్లు అందిస్తోంది. ముఖ్యంగా CSE, AI, Data Science, Cyber Security వంటి కోర్సులకు పెరుగుతున్న డిమాండ్.. ఏ కాలేజీ ఎంపిక చేసుకోవాలి అనే విషయంలో విద్యార్థులు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం కాలేజీ పేరు కాకుండా ఫ్యాకల్టీ, ఇండస్ట్రీ కనెక్టివిటీ, ఇంటర్న్షిప్స్, ప్లేస్‌మెంట్స్, ఫీజు భారం వంటి వస్తువులను కూడా పరిశీలించాల్సి ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు ప్రత్యేకంగా ఫోన్ ద్వారా కూడా కాలేజ్ మెంటర్ గైడెన్స్ ఇస్తుండటం విశేషం.
“ర్యాంక్ కంటే సరైన మార్గదర్శకం ముఖ్యం” అనే నినాదంతో ముందుకు సాగుతున్న కాలేజ్ మెంటర్ ప్రస్తుతం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎంసెట్ ఫలితాలతో నిరాశ చెందిన విద్యార్థులకు “ ఇంకా మరిన్ని మంచి అవకాశాలు మీ ముందున్నాయి “ అనే సందేశాన్ని కాలేజ్ మెంటర్ ఇస్తోంది. కాలేజీల గురించి, ఫీజులు, హాస్టల్ వివరాల గురించి తెలుసుకోవాలనుకుంటే.. వెంటనే ఈ నంబర్‌ను 7997166666 సంప్రదించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.

