Author: swathi.gnec@gmail.com

Peddi Movie Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చే సినిమాల కంటెంట్ మారిపోయింది. ప్రేక్షకులు డిఫరెంట్ సినిమాలు చూడడానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి వైవిద్య భారత కథాంశాలతో సినిమాలను చేసి సూపర్ సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి రామ్ చరణ్ హీరోగా చేసిన ఈ సినిమా వచ్చే నెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రేపు రిలీజ్ చేస్తున్నారు. ఈ ట్రైలర్ లో రామ్ చరణ్ తో పాటు మరొక నటుడు కూడా హైలెట్ అవ్వబోతున్నారు అంటూ సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఎపిసోడ్ ని హైలెట్ చేస్తూ వచ్చారు. అంటే రామ్ చరణ్ ఎలాంటి పాత్రను పోషించాడు. అసలు సినిమా థీమ్ ఏంటి ఈ మూవీ ఎక్కడ జరుగుతుంది. ఏ సంవత్సరం కాలంలో ఈ సినిమా నడుస్తుంది…

Read More

ప్రచురించబడిన తేదీ :మే 17, 2026 , ఉదయం 9:36 గుజరాత్ టైటాన్స్‌పై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ విజయం కేకేఆర్ విజయంపై రహానే సంతోషం జట్టు సమిష్టి ప్రదర్శనతోనే ఈ విజయం ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం గుజరాత్ టైటాన్స్‌పై కీలక విజయం సాధించిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్ అజింక్య రహానే జట్టు ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. బ్యాటర్లు, బౌలర్లు ఇద్దరూ అద్భుతంగా రాణించారని ప్రశంసించారు. పట్టికలో రెండు పాయింట్లు చేరడం ఆనందంగా ఉందని చెప్పాడు. తాము ప్రతి మ్యాచ్‌ను ఒక్కో దశగా తీసుకుంటున్నామని చెప్పారు. జట్టు సమిష్టి ప్రదర్శనతోనే ఈ విజయం సాధ్యమైందని రహానే స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ 29 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మ్యాచ్ అనంతరం అజింక్య రహానే మాట్లాడుతూ…’ఇది చాలా మంచి మ్యాచ్. రెండు పాయింట్లు రావడం చాలా ఆనందంగా ఉంది. మైదానంలో చాలా వేడిగా…

Read More

RedMagic 11S Pro: ప్రస్తుత కాలంలో మొబైల్ వినియోగదారులలో ఎక్కువగా యూత్ ఉన్నారు. వీర గేమింగ్ ను ఎక్కువగా ఇష్టపడతారు. ఇలాంటి వారి కోసం అత్యుత్తమ మొబైల్ గేమింగ్, ఫ్లాప్‌షిప్ పనితీరుతో మొబైల్ త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. అదే RedMagic 11S Pro. ఇది ఓవర్‌లాక్ చేయబడిన Snapdragon 8 Elite (Gen 5) ప్రముఖ వెర్షన్ చిప్‌సెట్, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ మొబైల్ మార్కెట్లోకి రాకముందే ఎలా ఉందో. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. RedMagic త్వరలో మార్కెట్లోకి 11S ప్రోను తీసుకురాబోతుంది. ఇది 11 ప్రో సిరీస్‌కు మధ్య చక్రం రిఫ్రెష్‌గా రానుందని సమాచారం. ఇప్పటివరకు వచ్చిన వివరాల ప్రకారం.. ఈ మోడల్ ప్రధానంగా గేమింగ్ పనితీరును మరింత రూపొందించడానికి రూపొందించబడింది. 11S ప్రో డిజైన్‌ చాలా వరకు RedMagic 11 Pro లాగే అవకాశం ఉంది. ట్రాన్స్పరెంట్ స్టైల్…

Read More

ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ శనివారం రాత్రి తమ ఎదుట లొంగిపోయిన భగీరథ్ ను పోలీసులు మేడ్చల్ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులను పరిశీలించిన న్యాయమూర్తి భగీరథ్ కు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. మైనర్ బాలికతో అసభ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలతో భగీరథ్ పై ఫేట్ బహీరాబాద్ పోలీసులు పోక్సో సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది. అనంతరం తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు భగీరథ్‌కు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ కేసులో తన తప్పేమీ లేదని వాదించిన భగీరథ్, ఆయన కుటుంబ సభ్యులు కేసుకు సంబంధించిన పలు వివరాలను న్యాయవాదుల ఎదుట పెట్టి కేసును సమగ్రంగా పరిశీలించారు. ఈ పోలీసు విచారణకు హాజరు అయ్యే విషయంలో భగీరథ్ ఒకింత జాప్యం చేశారు. అయితే కేసు…

Read More

హైదరాబాద్ : బీజేపీకి ఆ భయం పట్టుకుందా? ఈసారి ఎన్నిసీట్లు వస్తాయో? | పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరగడం GHMC ఎన్నికలలో బిజెపి అవకాశాలను ప్రభావితం చేస్తుంది, ఎందుకంటే హైదరాబాద్ ఓటర్లు ఇంధనం మరియు LPG పెంపుదల భారాన్ని అనుభవిస్తున్నారు. హోమ్ → హైదరాబాద్ → హైదరాబాద్ : బీజేపీకి ఆ భయం పట్టుకుందా? ఈసారి ఎన్నిసీట్లు వస్తాయో?సంబందిత వార్తలు

Read More

ఏపీ చేనేత రంగానికి అవార్డుల వెల్లువ – TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | తాజా తెలుగు వార్తలు | తెలుగు వార్తలు లైవ్ | తెలుగు వార్తలు ఆన్‌లైన్ | తెలుగు బ్రేకింగ్ న్యూస్ హోమ్వార్తలుఆంధ్ర ప్రదేశ్ఏపీ చేనేత రంగానికి అవార్డుల వెల్లువ

Read More

అన్ని రంగాల్లో పిల్లలు రాణించేలా ప్రోత్సహించాలని సూచన ముగిసిన విద్య వారోత్సవాలు హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణలు పూర్తి స్థాయిలో సక్సెస్ కావాలంటే తల్లిదండ్రుల సహకారం చాలా అవసరమని ప్రభుత్వ విద్యాశాఖ సలహాదారు కె. కేశవరావు అన్నారు. 99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో వారం రోజులుగా జరుగుతున్న ‘విద్యా వారోత్సవాలు – విద్యా విజయోత్సవం’ శనివారం డిగ్రీఆర్‌ఆర్‌డీలో ఘనంగా ముగిశాయి. ఈ ప్రదర్శన ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన.. రాష్ట్ర స్థాయి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ను నిరూపిస్తున్నారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ.. ”విద్యార్థులను టీచర్లు కేవలం క్లాస్ రూమ్ పాఠాలకే పరిమితం చేయకూడదు. వారిలో ఊహాశక్తిని, నైపుణ్యాన్ని వెలికితీసేలా బాహ్య ప్రపంచాన్ని పరిచయం చేయాలి. సాహిత్యం, కళలు, క్రీడలు వంటి రంగాల్లో విద్యార్థులు రాణించేలా ప్రోత్సహించాలి” అని సూచించారు. బట్టీ పట్టే పాత…

Read More

నేషనల్ అవార్డ్ విన్నింగ్ గ్ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా మే 29న థియేటర్లలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక, మేఘా చిలక ఈ స్థితికి చేరుకుంది. శనివారం విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ‘మరీచిక’ ట్రైలర్ ఎమోషన్స్‌తో పాటు మిస్టరీ అంశాలతో కనిపిస్తుంది. ఇందులో వెంకట లక్ష్మి అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో అనుపమ పరమేశ్వరన్ కనిపించారు. సంజు పాత్రలో విరాజ్ అశ్విన్ కనిపించగా.. మరీచిక పాత్రలో రెజీనా కసాండ్రా కనిపించారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ అందరినీ అలరిస్తోంది. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా అందించిన సంగీతం.. నేపథ్య సంగీతం ట్రైలర్ మొత్తం ఉత్కంఠను,…

Read More

కడుపు నిండా భోజనం చేయడం ఒక ఎత్తయితే.. తిన్న తర్వాత మనం చేసే కొన్ని పనులు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. చాలామందికి అన్నం తినగానే వేడివేడిగా టీ తాగడమో, కాసేపు పడుకోవడమో లేదా సిగరెట్ కాల్చడమో అలవాటు ఉంటుంది. కానీ, ఇలా చేయడం వల్ల మనం తిన్న ఆహారంలోని పోషకాలు శరీరానికి అందకపోగా, లేనిపోని రోగాలు కొనితెచ్చుకున్నట్లు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి భోజనం తర్వాత అస్సలు చేయకూడని ఆ పనులేంటో ఇప్పుడు సింపుల్‌గా తెలుసుకుందాం. టీ, కాఫీలకు దూరంగా ఉండండి: భోజనం ముగించగానే ఒక కప్పు టీ లేదా కాఫీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ, వీటిలో ఉండే ‘టానిన్లు’ మనం తిన్న ఆహారంలోని ఐరన్ (ఇనుము)ను శరీరం సరిగ్గా గ్రహించకుండా అడ్డుకుంటాయి. ఇక దీనివల్ల రక్తహీనత వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి తిన్న వెంటనే టీ, కాఫీలు అస్సలు ముట్టకూడదు. కూల్ డ్రింక్స్, ఐస్…

Read More

తెలంగాణ:హైదరాబాద్ చంద్రాయణగుట్ట-బండ్లగూడ(చంద్రాయణగుట్ట – బండ్లగూడ) ప్రధాన రోడ్డుపై జరిగిన హిట్ అండ్ రన్ ఘటన తీవ్ర విషాదాన్ని నింపిందిమూలం:TeluguStop.com మరింత చదవండి..

Read More