మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.
IPL 2026: తప్పక గెలవాల్సిన మ్యాచ్లో కోల్ కతా నైట్ రైస్ అదరగొట్టింది. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయం. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 148 రన్స్ టార్గెట్ ను కేకేఆర్ 6 వికెట్లు కోల్పోయింది మరో 7 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. మనీష్ పాండే (45), పావెల్ (40), రహానే (21) రాణించారు. ఈ విజయంతో కేకేఆర్ తన ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

