బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన పాదయాత్రపై క్లారిటీ ఇచ్చారు. తాను వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తాన కేటీఆర్. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని చెప్పారు. అప్పటివరకు ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేస్తానన్న కేటీఆర్ ఎక్కడ నుంచి పాదయాత్ర చేయాలనే దానిపై పార్టీ ఉంటుందని కేటీఆర్ మీడియా సమావేశంలో.
వచ్చే ఏడాదిలో…
తనకు అహంకారం అనేది ఎక్కువ ప్రచారం మాత్రమేనని, బాడీ లాంగ్వేజ్‌ను చూసి అహంకారం అనుకుంటున్నారేమో అని కేటీఆర్ సెటైర్ వేశారు. తనకు నిక్కచ్చిగా, ముక్కు సూటిగా మాట్లాడటమే తెలునని, కడుపులో ఒకటి పెట్టుకుని మరొకటి మాట్లాడటం తెలియదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

