లెనిన్ మూవీ విలన్: అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. మొదటి షో తోనే సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాతో అఖిల్ టాప్ హీరోగా మారిపోతున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నప్పటికి మరికొంతమంది మాత్రం అఖిల్ ఈ సినిమాతో భారీ క్రేజ్ ను సంపాదించుకున్నాడు అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో విలన్ కి భారీ ఎలివేషన్ సీన్ పడింది. హీరోకి అలాంటి ఒక సీన్ పడకపోవడం పట్ల అతని అభిమానులు కొంతవరకు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయం మీద దర్శకుడు కొంతవరకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. హీరో క్యారెక్టర్ కి అంత ఎలివేషన్ అవసరం లేదని విలన్ సడన్ గా తన విలనిజాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నాడు కాబట్టి అందుకోసమే తనకోసమే సెపరేట్ గా ఒక సెటప్ చేసుకున్నామని దర్శకుడు చెప్పాడు. ఇక హీరో ఆల్రెడీ మొదటి నుంచి కూడా తమ హీరోయిజాన్ని చూపించాడు. కాబట్టి తనకి ప్రత్యేకంగా ఎలివేషన్ అవసరం లేదు.
ఇక మొత్తానికైతే ఈ సినిమాలో ట్విస్టులు చాలా అద్భుతంగా పేలాయి. ప్రతి ట్విస్ట్ కూడా ప్రేక్షకుడిని థ్రిల్ కి గురిచేసింది. అందుకే ఈ సినిమాతో ప్రేక్షకులందరూ ఒక ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకున్నారు… ఇక ఏది ఏమైనా దర్శకుడు ఈ సినిమాను బాగా హ్యాండిల్ చేశాడు.
అందుకే ఈ సినిమా సక్సెస్ తీరాలను చేరిందని మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి సినిమాలను చేస్తు ప్రేక్షకులకు టైన్ చేయగలిగితే బాగుంటుంది. అయితే ఆయన మరింత ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం రావచ్చు అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు…
ఇక ఇప్పటివరకు అఖిల్ కి దక్కిన సక్సెస్ అయితే లేదు. కాబట్టి ఇది అతనికి దక్కిన మొదటి సక్సెస్ గా అభిమానులు సైతం పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ అవసరాల నాగార్జున సైతం తన కొడుకు కోసం పెట్టిన ఎట్స్ సక్సెస్ అయ్యాయని ఈ సినిమా అతన్ని టాప్ హీరోగా నిలబెడుతుందని అతను కోరుకుంటున్నాడు…

