Modi Seychelles Visit: ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ దేశానికైనా సరే మరొక దేశంతో దౌత్య సంబంధం అత్యంత అవసరం. ఎందుకంటే ప్రపంచంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఏ దేశంతో ఎలాంటి సందర్భం ఏర్పడుతుందో తెలియడం లేదు. అందువల్లే దౌత్య సంబంధాల కోసం ఆయా దేశాల అధినేతలు విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఈ జాబితాలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ మొదటి స్థానంలో ఉంటారు.
ఇది కూడా చదవండి: అమెరికా కంటే భారత్ బెటర్.. అన్ని దేశాలకు దీనితో అర్థమైంది
ఇటీవల ఆయన ఫ్రాన్స్ దేశంలో ఉన్నారు. ఇప్పుడు హిందూ మహాసముద్రంలో అత్యంత కీలకమైన సీస్ దేశం వెళ్లారు. నిజానికి ఈ దేశం జనాభా చాలా తక్కువ.. గట్టిగా కొడితే 1,40,000 కూడా ఉండదు. ఈ దేశానికి తలసరి ఆదాయం 14,80,000 వరకు ఉంటుంది.. ఈ దేశానికి రాజధానిగా విక్టోరియా నగరం ఉంటుంది. చైనీస్.. ఇండియా.. ఆఫ్రికన్.. బ్రిటిష్ ఫ్రెంచ్.. సంతతికి సంబంధించిన ప్రజలు ఇక్కడ ఎక్కువగా జీవిస్తూ ఉంటారు. మెజారిటీ ప్రజలు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తారు. ఇక్కడ 5.4% మంది హిందువులు ఉన్నారు. ఇందులో నాలుగు వేలమంది తమిళులు ఉన్నారు.
సీసీస్ దేశానికి నరేంద్ర మోడీ వెళ్ళడానికి ఒక కారణం ఉంది. ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మని ఆహ్వానం మేరకు ఆయన
సీఐ పోలీసులు వెళ్లిపోయారు. సీఈఫోర్స్ 50వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు నరేంద్ర మోడీ అక్కడికి వెళ్లారు. మూడు రోజులపాటు అక్కడ ఉంటారు.. సీసీ ఫోన్స్ భారత్ మధ్య ఏకంగా దౌత్య సంబంధాలు ఏర్పడి 50 సంవత్సరాలు అవుతోంది. అందుకే నరేంద్ర మోడీ ఈ కీలక పర్యటన సాగిస్తున్నారు.
సీఐ సూచన అధ్యక్షుడితో నరేంద్ర మోడీ ద్వైపాక్షిక చర్చలు సాగుతాయి.. డిఫెన్స్, ట్రేడ్, బ్లూ ఎకానమీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటిలో చర్చలు సాగుతాయి.
హిందూ మహా సముద్రంలో దూకుడు కొనసాగిస్తున్న నేపథ్యంలో.. డ్రాగన్ దేశ సీమ ఆధ్వర్యాన భారత్‌లో భారత్‌లో భారత్ విజన్ మహాసాగర్ గ్లోబల్ సౌత్‌లో అత్యంత ముఖ్యమైన భాగస్వామి. గస్తీ నౌకను సీఐ అందించిన మోడీ.. ఇక్కడ భారతీయులతో నరేంద్ర మోడీ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.

