నేడు పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో అభిమానుల మధ్య గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్లో రామ్ చరణ్ ఇలా సింపుల్ డ్రెస్ లో స్టైలిష్ గా అభిమానులను ఉత్సాహపరిచారు.
ప్రచురించినది: సాకేత్ యు ప్రచురణ తేదీ : జూన్ 2, 2026 / 12:32 AM IST