– రాజపురం సబ్ స్టేషన్
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి : మండల పరిధిలోని పెంట్లం గ్రామంలో గల సబ్ స్టేషన్‌ని తెలంగాణ రాష్ట్ర యన్‌పిడిసియల్ సిఎం వరుణ్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించి సబ్ స్టేషన్‌ని పరిశీలించారు.విద్యుత్ స్టేషన్ ఏ విధంగా ఉందని నేరుగా చూసారు.మండలంలో నా విద్యుత్తును ప్రజలకు అందించారు ఏఈ తరుణ్‌ని అభినందించారు 33/11 కేవీ సబ్ స్టేషన్ పట్ల గ్రామ పెద్దలు భీమిరెడ్డి రామిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, దుబాకులరాము, గణపతి రెడ్డి, చినముత్యం, బన్నెరావు సిఎండి వరుణ్ రెడ్డి ని శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సై మహేందర్,డీఈ రంగస్వామి, ఏడీఏ సిబ్బంది రవికుమార్
పోస్ట్ అన్నపురెడ్డిపల్లి సబ్ స్టేషన్ తనిఖీ చేసిన సీఎం మొదట కనిపించింది నవతెలంగాణ.

