- కార్గో, ఎన్ఆర్ వో ఫెసిలిటీస్ కల్పించాలి
- దేవరకద్రలో డీఆర్ డీవో ప్రాజెక్టు చేయాలని రిక్వెస్ట్
- ‘గాంధీ సరోవ ఆర్ ప్రాజెక్ట్’కు రక్షణ శాఖ భూములు బ ద లాయించినందుకు కృతజ్ఞత లు తెలిపిన సీఎం
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ ను అన్ని రకాల అభివృద్ధి చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ డెవలప్ మెంట్లో భాగమైన ‘గాంధీ స రోవర్’ ప్రాజెక్టుకు రహదా శాఖ భూములు బదలయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఢిల్లీలోని ర క్షణ శాఖ కార్యాల యం క వ ర్తవ్య లో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో రేవంత్ సీఎం రెడ్డి రెడ్డి భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాలపాటు సాగిన ఈ సమావేశంలో ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్, దేవరకద్రలో డీడీవో ప్రాజెక్ట్, రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి గురించి చర్చించారు.
ఈ స మావేశంలో రాష్ట్ర ఆర్ అండ్ బీ స్పెష ల్ సెక్ర ట రీ వికాస్ రాజ్ , సీఎం ప్రిన్సిప ల్ సెక్ర ట రీ కే ఎస్ . శ్రీ నివాసరాజు, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, స్పెషల్ సెక్రట రీ కో–ఆర్డినేష న్ అద్వైత్ కుమార్ సింగ్ చేస్తున్నారు. అలాగే, తెలంగాణకు అత్యంత ధాన్యపు ప్రాజెక్టుల్లో ఒకటైన ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధికి సంబంధించి భూసేక ర ణ, యుటిలిటీస్ బ ద ద లాయింపు అంశాల్లో పూర్తిగా స హ క రించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం సిద్ధంగా ఉంది. ఐఏఎఫ్ ఆధ్వర్యంలో రానున్న ఎయిర్ పోర్ట్ దేశ స ల మ గ్రత , ర యిక్షణం గురించి అంశమైందని అన్నారు. ఈ దిశలో భారీగా విస్తరిస్తున్న ఈ ఎయిర్ పోర్ట్ కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల స హాహకరిస్తుందని హామీ ఇచ్చారు.
హ్యాంగర్ ఏర్పాటుకు ఆదిలాబాద్ అనుకూలం
భారత వాయుసేన టెర్మినల్, ప్రయాణికుల సౌక ర్యార్థం నిర్మించ నున్న పౌర విమాన యాన శాఖ కు చెందిన టెర్మిన ల్ బిల్డింగ్ ఏర్పాటు చేసింది కార్గో, ఎంఆర్వో (ఎంఆర్వో), హ్యాంగ ర్ సౌక ర్యం స హాకరించాల ని రాజ్ నాథ్ నాథ్ సింగ్ ను సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఇటీవ ల పశ్చిమాసియాలో చోటుచేసుకున్న ప ప రిణామాల నేపథ్యంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఎయిర్ లైన్స్
ఈ విషయంలో ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ హ్యాంగర్ ఏర్పాటుకు అత్యంత అనుకూలమైనది. ఆ దిశలో అభివృద్ధి చేయాలా? అలాగే, త మ కీల కమైన ప్రాజెక్టు ఏర్పాటుకు డీఆర్ డీవో/డీఆర్ డీఎల్ మ హ హ బూబ్న న వ ర త్న త్వ ర గా ఎంపిక చేసుకున్నందున.. విజ్ఞప్తి చేశారు.

