బండి బుగ్యో-పేరు చిన్నదే అయినా.. ఏదో పెట్ నేమ్‌లా అనిపించినా.. ఇది పెద్ద ఎత్తున ప్రపంచాన్ని కుదిపేస్తోంది. పశ్చిమాఫ్రికా దేశాల్లో అత్యవసర పరిస్థితి ఏర్పడేలా కూడా చేసింది. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా ప్రభుత్వాలు కట్టడి చేసే పరిస్థితి కూడా వచ్చింది. అదే.. ఎబోలా వైరస్ వేరియెంట్ రూపమైన బుండి బ్యుగో. ప్రస్తుతం పశ్చిమాఫ్రికా దేశాల్లో ఈ వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది.
కరోనా టైపేనా?
అవును! బుండి బ్యుగో కరోనా వైరస్ టైపేనని ప్ర పంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. వ్యాప్తి, రోగ’నిరోధక శక్తి తగ్గుద’ల వంటి విషయంలో కరోనాతో సమానమేనని స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాలలో అత్యంత పటిష్టమైన చార్యలు కూడా తీసుకున్నారు. రోగులను గుర్తించేందుకు ప్రపంచ స్థాయి వైద్యులను కూడా పంపించారు. ఈ వైరస్ సోకిన వారు.. 24 గంటల్లోనే మృతి చెందుతుండడం మరో విషాదం.
భారత్‌లో..
పశ్చిమాఫ్రికాలోని కాంగో, ఉగాండా దేశాలలో బుండి బుగ్యో వైరస్ వ్యాప్తి చెందిన నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అలెర్ట్ అయింది. ఆయా దేశాల నుంచి వచ్చే విమానాలలోని ప్రయాణికులని నిశితంగా పరిశీలించాలని.. వారికి అవసరమైతే.. క్వారంటైన్ సదుపాయం కల్పించాలని కూడా సూచించింది. దగ్గుతుమ్ము.. కళ్లు ఎర్రబారడం వంటి లక్షణాలు ఉన్న ప్రయాణికులను వేరు చేసి.. తగిన వైద్య సేవలు అందించాలని సూచించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఏంటి లక్షణాలు…
గ’త వారం వెలుగు చూసిన బుండి బుగ్యో వేరియంట్ కరణంగా ఇప్పటి వరకు 88 మంది ప్రజలు మృతి చెందారు. వేలాది మంది చికిత్స పొందుతున్నారు. దీనికి ప్రధానంగా దగ్గు, తుమ్ములు, కళ్లు ఎర్రబారడం.. జీర్ణక్రియలు మందగించడం.. జ్వరం నిలక వస్తాయి. ప్రస్తుతం ఈ వైరస్ వేరియెంట్‌కు టీకాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ క్రమంలో పశ్చిమాఫ్రికా దేశాలకు అత్యవసర పరిస్థితిని విధించింది.

