తెలంగాణ:ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిప్పుల కొలిమిని తలపిస్తున్నాడు.రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.మంగళవారం నల్గొండ జిల్లా కట్టంగూరులో అత్యధికంగా 45.8 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో 44.8 డిగ్రీలు, భువనగిరి జిల్లా అడ్డగూడూరులో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఎండల తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

