తెలంగాణ:జాతీయ స్థాయిలో ఐఎన్టీయూసీ ( INTUC ) మరియు సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ ఇచ్చిన పిలుపు మేరకు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలంలో ఆందోళన జరిగింది. వీజీ గ్రామ (జి) చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్,మహిళలు,పనిచేసే కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

