ఆంధ్రప్రదేశ్:సాయికృష్ణ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరుతూ సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ హాయ్ కోర్ట్ ను ఆశ్రయించారు.ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తుపై సందేహాలు ఉన్నాయని, కేసును స్వతంత్ర సంస్థతో విచారించాలని పిటిషన్లో విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
ఈ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.తదుపరి విచారణలో కేసు దర్యాప్తుపై కీలక ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది.

