తెలంగాణ:కాంగ్రెస్ సీనియర్ నేత కత్తి వెంకటస్వామికి (సీనియర్ నాయకుడు కత్తి వెంకటస్వామి )షోకాజ్ నోటీసులు ఇచ్చిన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి.టీవీ డిబేట్లో రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత ఎక్కువైంది,వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాకే నమ్మకం లేదని వ్యాఖ్యలు చేసిన కత్తి వెంకటస్వామి.

