సిద్దిపేట: కాళేశ్వరం జలాల కోసం రైతన్నలు కదం తొక్కారు. అనంతగిరి నుండి రంగనాయక సాగర్ వరకు రైతుల మహా పాదయాత్ర జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావు రైతులకు మద్దతుగా పాదయాత్రలో కొనసాగారు. రక్త పీపాసి సిఎం రేవంత్ రెడ్డి ఈగ కాసుకోవాలని, నీళ్ల కోసం మా రక్తం దారపోస్తమని, కాళేశ్వరం నీళ్లు అందించిన రైతన్నలు నినాదాలు చేశారు. కాళేశ్వరం మోటారులు ఆన్ చేయాలని, ప్రాజెక్టులు నింపాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర కు వేలాది మంది తరలివచ్చి రిజర్వాయర్లను నీళ్లతో నింపాలని.
–

