తెలంగాణ:రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం.ఆదిలాబాద్,జగిత్యాల,కామారెడ్డి,కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల,మెదక్,నిర్మల్, నిజామాబాద్,రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై చల్లని వాతావరణం కనిపిస్తోంది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

