తెలంగాణ:కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజలపై నెల రోజుల్లోనే రూ.5,000 కోట్ల పెట్రోల్ భారం మోపాయని హరీశ్ రావు.సీఎం రేవంత్ రెడ్డి ధర్నాలు మానేసి,రాష్ట్రంలో విధిస్తున్న 27 శాతం వ్యాట్‌ను తగ్గించాలని సూచించారు.అన్ని వస్తువుల ధరలు పెరుగుతున్నా రైతులకు మద్దతు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలపై భారాలు తగ్గించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

