పహల్గాం: జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతంలో ఆకస్మిక వరదలు వచ్చాయి. దీనివల్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. అమర్నాథ్ యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు రంగంలోకి దిగి పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆకస్మిక వరదలతో రోడ్లు కొట్టుకుపోవడంతో సహాయక చర్యలు.
ఆకస్మిక వరదలతో అమర్నాథ్ యాత్రికులకు ఇక్కట్లు పాలవుతున్నాయి. రెస్క్యూ టీంలు రంగంలోకి దిగి యాత్రికులను, పర్యాటకులను తరలిస్తున్నాయి. అమర్ నాధ్ యాత్రకు వెళ్లిన ప్రయాణికులు ఆకస్మిక వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సహాయక బృందాలు యాత్రకు బ్రేక్ నిర్ణయించినట్లు తెలిసింది. అయితే రోడ్లు తిరిగి స్థితికి వచ్చిన యాత్ర తర్వాత చేయాలనుకుంటున్నారని సూచిస్తున్నారు.

