తెలంగాణ:నల్గొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేట(ఇబ్రహీంపేట) గ్రామంలో దారుణ ఘటన జరిగింది.గుర్తుతెలియని దుండగులు కంట్లో కారం చల్లి తల్లి,కూతురిని నరికి చంపారని స్థానికులు తెలిపారు.
మృతులను రుద్రాక్ష సుమలత,రుద్రాక్ష లావణ్యగా గుర్తించారు.భూ తగాదాల నేపథ్యంలోనే ఈ జంట హత్యలు జరిగి ఉండేందుకు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

