హైదరాబాద్: తెలంగాణలో పాఠశాలలు జూన్ 12వ తేదీకి బదులుగా 15వ తేదీ నుంచి ప్రారంభం అవ ప్రభుత్వం ప్రకటించింది. వేసవి సెలవుల అనంతరం 12ప పాఠశఆలలు తిరిగి తెరచుకోవాల్సింది. కానీ, ఈ నెల 13న రెండో శనివారం, 14న ఆదివారం కావడంతో వేసవి సెలవులు పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ నెల 12వ తేదీన శాఖ సెలవు ఇచ్చినందున.. విద్యా సంవత్సరం నష్టపోకుండా జులై 11న రెండో శనివారం తరగతులు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోల్ తెలిపారు.

