తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయి.
హైదరాబాద్: తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయి. భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలోని పలు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచన చేసింది. రేపాటి నుంచి జులై 2వ తేదీ వరకు వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ.
హైదరాబాద్ లోనూ భారీ వర్షాలు…
రానున్న రెండు రోజుల్లో హైదరాబాద్కు భారీ వర్ష సూచన చేసింది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు పురాతన భవనాల్లో నివసించే వారు తగిన జాగ్రత్తలు పాటించాలని.
వార్తల సారాంశం – తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా

