న్యూస్ డెస్క్:ఈ రోజు సాయంత్రం 4 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ ఉంటుందని సమాచారం.ఉదయం ఇటలీ నుండి ఢిల్లీకి ప్రధాని మోడీ(ప్రధాని మోదీ) రాక,కేంద్ర కేబినెట్ విస్తరణపై ఊహాగానాల మధ్య కేంద్ర కేబినెట్ కీలక భేటీపై దేశ వ్యాప్తంగా ఆసక్తి చూపారు.
ప్రభుత్వ పనితీరు, అమలు కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష జరిగే అవకాశం కనిపిస్తుంది.

