రాజకీయాల్లో చింత చచ్చినా పులుపు చావదని అన్నట్టుగా కొందరు నాయకులు వ్యవహరిస్తారు. వారిలో ఇలాంటి ఏపీ మాజీ సీఎం జగ’న్ ఒకరు. ఆయన పార్టీ 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత కూడా మార్పు రాకపోగా.. పార్టీలో ఉన్నవారిని కించపరిచేలా వ్యవహరించారన్న వాదన ఉంది. ఉంటే ఉండండి పోతే పోండి! అన్నట్టుగానే వ్యవహరించారు. దీంతో బలమైన నాయకులు పార్టీని వదిలేశారు.
ఇప్పుడు.. జగ’న్ దారిలోనే పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్య మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమతా బెనర్జీ కూడా నడుస్తున్నారు. పార్టీ నాయకులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీలో ఎంత మంది నాతో ఉండాల’ని అనుకుంటే అంత మందే ఉండండి. బీజేపీ కి భయపడే వాళ్లు.. పార్టీలో కోవర్టులుగా ఉంటూ.. ప్రభుత్వానికి సహకరించే వారు నాకు అవసరం లేదు. నేను మిమ్మల్ని బుజ్జగించాను. బ్రతిమాలాను. ఈ పార్టీ నా సొంతం అని నోరు జారారు.
వాస్తవానికి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీ కాంగ్రెస్ పార్టీ 80 మంది ఎమ్మెల్యేలను మాత్ర మే గెలుచుకుంది. దీనితో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. కానీ.. ఈ హోదా లేకుండా చేయాలనే వ్యూహంతో బీజేపీ వ్యవహరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు 30-40 మంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొంటే.. టీటీకి ప్రధాన ప్రతిపక్ష హోదాను ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నది బీజేపీ నాయకుల అంచనా. దీంతో టీఐడీకి ఎమ్మెల్యేలు.. పార్టీకి గ’త వారం రోజులుగా దూరంగా ఉన్నారు.
మరోవైపు జిల్లాలు, మండలాల స్థాయిలో పార్టీ కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో బీజేపీ వర్సెస్ టీఎంసీ(మ’మ’త పార్టీ) నేతల మధ్య తీవ్ర విభేదాలు.. హత్యలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే.. ఇలాంటి సమయంలో పార్టీ నాయకులను బుజ్జగించి.. వారికి ధైర్యం చెప్పాల్సిన మమతా బెనర్జీ..
జగన్ తరహాలో ఉంటే ఉండండి.. లేకపోతే పోండి! అన్నట్టుగా వ్య’వహరించారు. పైగా.. ఈ పార్టీ తన సొంతం అని వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా.. 1998 సంవత్సరం వరకు కాంగ్రెస్లో ఉన్న మమతా బెనర్జీ.. ఆ తర్వాత.. సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. దాదాపు 10 సంవత్సరాలు పోరాడి 2011లో అధికారంలోకి వచ్చారు. తాజాగా ఓడిపోయారు.

