తెలంగాణ:ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రాంక్యాతండాలో తండ్రితో కలిసి మేకల వ్యాపారం చేస్తూ,ఈ ఏడాది మే నెలలో హర్యాతండాకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. సదర్ లాల్( సదర్ లాల్ ) (27) అనే యువకుడు.పెళ్లయిన మూడో రోజు నుండే నీకు మగతనం లేదని సదర్ లాల్‌ను వేధించసాగిన భార్య.
ఇటీవల సీత్లా పండుగ సందర్భంగా అత్తగారింటికి వెళ్లగా,కుటుంబ సభ్యులతో కలిసి సదర్ లాల్‌ను అవమానించిన భార్య.తీవ్ర మనస్తాపంతో అక్క దగ్గరికి వెళ్తున్నానని చెప్పి,బావకు ఫోన్ చేసి చనిపోతున్నానని చెప్పి, లొకేషన్ పంపిన సదర్ లాల్.
దీనితో వి.వెంకటాయపాలెం కాలువ దగ్గరికి వెళ్లి చూడగా,అక్కడ సదర్ లాల్ బైక్,ఫోన్, కలుపు మందు డబ్బాను గుర్తించి పోలీసులకు సమాచారం అందించిన కుటుంబ సభ్యులు.కాలువలో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీశారు.

