తెలంగాణ/ఏపీ:దేశ వ్యాప్తంగా మరోసారి పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగాయి.పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెరిగినట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.
పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.గత రెండు వారాల వ్యవధిలో ఇంధన ధరలు పెరగడం ఇది మూడోసారి కొనసాగుతోంది.తాజా ధరల ప్రకారం లీటర్ పెట్రోల్ ధర రూ.112.74కు చేరగా, డీజిల్ ధర రూ.100.88గా ఉంది.విజయవాడలో పెట్రోల్ రూ.114.30,డీజిల్ రూ.102.05గా హైదరాబాద్‌లో రూ.102.05గా నమోదైంది. రూ.101.27గా విక్రయిస్తున్నారు.

