పుల్లర్టాన్ (అమెరికా): ఇండియా స్టార్ కిడాంబి శ్రీకాంత్.. యూఎస్ ఓపెన్ సూపర్–300 టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఆదివారం రాత్రి జరిగిన మెన్ సింగిల్స్ ఫైనల్లో శ్రీకాంత్ 15–21, 21–16, 9–21తో సు లీయాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడాడు. తొలి గేమ్ కోల్పోయిన.. రెండో గేమ్‌లో అద్భుతంగా పుంజుకున్నాడు.
కానీ నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ప్రత్యర్థి వేగాన్ని అందుకోలేకపోయాడు. లియాంగ్ కొట్టిన క్రాస్ కోర్టు షాట్లు, ర్యాలీలు తీయడానికి ఇబ్బందిపడ్డాడు. 1–4తో వెనకబడిన శ్రీ ఏ దశలోనూ పుంజుకోలేకపోయాడు. 15–7 లీడ్‌లో నిలిచిన లీయాంగ్ వెనుదిరిగి చూసుకోలేదు.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“సెట్”, “టైటిల్”, “యూఎస్ ఓపెన్ రన్నరప్ గా కిడాంబి శ్రీకాంత్”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

