తెలంగాణ:హైదరాబాద్‌లో రాయదుర్గం ప్రాంతంలో భూముల ధరలు మరోసారి ఆకాశాన్ని తాకాయి.టీజీఐఐసీ నిర్వహించిన భూముల వేలంలో రాయదుర్గం(రాయదుర్గం) పాన్‌మక్తా పరిధిలోని భూమికి ఏకంగా రూ.237 కోట్ల రికార్డు ధర నమోదైంది.రాయదుర్గం సర్వే నంబర్ 83/1లో ఉన్న 6 ఎకరాల 29 గుంటల భూమిని టీజీఐఐసీ వేలానికి పెట్టింది, ఎస్టేట్ సంస్థలు భారీగా పోటీ పడ్డాయి. నమోదై అప్పట్లో రికార్డు సృష్టించగా,ఈసారి ఆ రికార్డును అధిగమిస్తూ కొత్త స్థాయికి చేరుకుంది.ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉండటం,వాణిజ్య అవసరాలకు అనుకూలమైన ప్రాంతం కావడం,భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి అవకాశాలు ఉండటంతో రాయదుర్గం భూములకు భారీ డిమాండ్ ఏర్పడుతున్నట్లు ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి.

