గ్రంథాలయ అధికారి అంజలి సౌభాగ్యవతి
విశాలాంధ్ర ధర్మవరం:; విద్యార్థులకు గ్రామ ఇంగ్లీష్ చాలా అవసరమని, త్వరలో ముందంజలో ఉంటారని గ్రంథాలయ అధికారిణి అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి శిక్షణ తరగతులకు ఎల్ఐసీ ముఖ్యఅతిథిగా పాల్గొని ఇంగ్లీష్ గ్రామర్ బోధించడం జరిగింది. తదుపరి నీతి పద్యాలు, నీతి కథలు, పుస్తకాలను చదివించడం జరిగింది. పిల్లలకు రీడింగ్ ను ఎలా చదవాలి అంటే కూడా విద్యార్థులకు తెలియజేశామని. నేటి ఈ శిక్షణా కార్యక్రమంలో 38 మంది విద్యార్థులు రిసోర్స్ పర్సన్స్ ఇద్దరు పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సిబ్బంది రాము, శివమ్మ, రమణ నాయక్, గంగాధర్, పాఠకులు, విద్యార్థులు ఉన్నారు.
పోస్ట్ విద్యార్థులకు గ్రామ ఇంగ్లీష్ చాలా అవసరం మొదట కనిపించింది విశాలాంధ్ర.

