తెలంగాణ:వాడిని ఎన్కౌంటర్ చేసి చంపేయాల్సింది.ఇలా ప్రశాంతంగా చనిపోయే అవకాశం ఎందుకు ఇచ్చారు?” అంటూ రాజ్‌కుమార్ సోదరుడు( రాజ్‌కుమార్ సోదరుడు ) ఆవేదన వ్యక్తం చేశాడు.“ఆ ఇద్దరు చిన్నారులను నేనైనా చూసుకునేవాడిని కదా.” అంటూ తన సోదరుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు.

