న్యూస్ డెస్క్:సీబీఐ (CBSE)ప్రణాళికలో 9వ తరగతి నుంచి మూడో భాషను ప్రవేశపెట్టే ప్రతిపాదనపై సుప్రీం (సుప్రీం కోర్ట్ )అభ్యంతరం వ్యక్తం చేసింది.6వ తరగతి నుంచే మూడో భాష బోధించడం సమంజసమని, 9వ తరగతిలో భాష తప్పనిసరి చేయడం వల్ల విద్యార్థులపై అదనపు ఒత్తిడి పడుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.అలాగే మూడో భాషగా హిందీని తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

