అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రానున్నారు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రానున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకూ వినతి పత్రాలను స్వీకరించారు.
వినతులను స్వీకరించి…
సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులను నియమించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నేతలను కూడా చంద్రబాబు కలవనున్నారు. వారితో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ప్రధానంగా ఎస్ఐఆర్ తో పాటు వివిధ నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు.
వార్తల సారాంశం – ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు టీడీపీ కార్యాలయాన్ని సందర్శించనున్నారు

