ఆంధ్రప్రదేశ్: : రాష్ట్రంలో తీవ్ర జల సంక్షోభం ఏర్పడిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. రైతులకు కీలక ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో కనిష్ట స్థాయికి నీటి నిల్వలు చేరుకున్నాయి. ఇతరకే తొలి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం వరి సాగు చేయొద్దని రైతులకు ప్రభుత్వం సూచించింది. ఆరుతడి పంటల వైపు వెళ్లాలని కృష్ణా డెల్టా రైతులకు విజ్ఞప్తి చేసింది.
పట్టిసీమ ద్వారా…
పట్టిసీమ ద్వారా పూర్తి స్థాయిలో నీటి సరఫరా కాదన్న ప్రభుత్వం, గోదావరి ప్రవాహం తగ్గడంతో 15 పంపులతోనే నీటిని విడుదల చేస్తున్నామని చెప్పారు. పోలవరం కుడి కాలువలో 1000 క్యూసెక్కులకు పైగా ప్రవాహం తగ్గిందని చెప్పింది. అనధికార పంపులతో నీటి తరలింపుపై ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. 60 లక్షల మందికి తగిన ప్రభుత్వ తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు ప్రకటించారు. రిజర్వాయర్లలో నీరు లేకుండా వరి సాగు చేస్తే పెట్టుబడి నష్టమని హెచ్చరిక జారీ చేసింది. వర్షాలు, జలాశయాల్లో నీటి లభ్యతను బట్టి ఖరీఫ్‌పై నిర్ణయం

