‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి ఇండస్ట్రీ హిట్లతో ఇండియన్ సినిమా షేక్ చేసిన భద్రకాళి పిక్చర్స్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ నుండి మరో క్రేజీ ప్రాజెక్ట్ వస్తోంది. ఈసారి ఒక పవర్ఫుల్ యాక్షన్ డ్రామా కాకుండా, ఒక బ్యూటిఫుల్ అండ్ వైబ్రేటింగ్ యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ‘మేమ్ ఫేమస్’ ఫేమ్ సుమంత్ ప్రభాస్ , అనంతిక సనీల్ కుమార్ హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రోమాంచకం’ (రోమాంచకం).
గ్లింప్స్‌తో అంచనాలు రెట్టింపు..
ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా అఫీషియల్ గ్లింప్స్‌ను సోమవారం (జులై 6, 2026) విడుదల చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన మేకర్స్, ఇప్పుడు గ్లింప్స్‌తో అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు.
ఊహకే అందని ప్రణయ కల్లోలం..
ఈ గ్లింప్స్ చూస్తుంటే ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలబోసిన ఒక పక్కా యూనిక్ లవ్ స్టోరీగా సినిమా ఉండబోతున్నట్లు స్పష్టమవుతోంది. డీవోపీ పవన్ పప్పుల అందించిన పెయింటింగ్ లాంటి విజువల్స్, వాసుకి వైభవ్ కంపోజ్ చేసిన స్వీట్ మెలోడియస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా.. ‘అణువులోని పదార్థాలను ఉర్రూతలూపే ప్రణయ కల్లోలమే రోమాంచకం, ఊహకే అందని ఉవ్వెత్తునెగిసే ఉత్తుంగ తరంగమే రోమాంచకం’..అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే లిరిక్స్ యూత్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ఆ తర్వాత వారి మధ్య ఏర్పడే దూరాన్ని చాలా సున్నితంగా, ఎమోషనల్‌గా గ్లింప్స్‌లో చూపించారు. సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ వెనుక స్ట్రాంగ్ కంటెంట్ ఉందని నమ్మే ఆడియన్స్‌కు, ఈ ‘రోమాంచకం’ సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ’రోమాంచితం’ మూవీని సెప్టెంబరు 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేశారు.
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “Romanchakam Glimpse: సందీప్ వంగా నుంచి ఊహించని ట్విస్ట్.. ‘రోమాంచకం’ గ్లింప్స్ అదిరిపోయింది!”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

