Browsing: వశలధర

ఐరాస పర్యవేక్షణకు అనుమతివ్వం: ఇరాన్ తెహ్రాన్: యుద్ధానికి ముందున్న పరిస్థితి తిరిగి నెలకొంటాయని భావించే పొరపడుతున్నట్టే అని అమెరికానుద్దేశించి వ్యాఖ్యానించింది. గతంలోనే జలవిద్యుత్ సంధి గుండా ప్రయాణాలు…

జైంట్ కలెక్టర్ భరద్వాజకు వినతి పత్రం అందజేసిన ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సకల రాజా.విశాలాంధ్ర ధర్మవరం/పుట్టపర్తి; రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏఐవైఎఫ్…

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామానికి చెందిన రిటైర్డ్ బిఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి జెర్మియా, అంగన్‌వాడీ కార్యకర్త పద్మమ్మ కుమార్తె హారిక కీర్తన…

ఫొటో షూట్ చేస్తూ లోయలో పడిన యువకుడుపూణె: వివాహబంధంతో ఒక్కటై నూరేళ్లు కలిసి బతకాల్సిన ఓ యువజంట జీవితాలను ప్రీ వెడ్డింగ్ సరదా విషాదభరితంగా మార్చింది. ఫొటో…

ఆలయ అడహక్ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్, ఆలయ ఈవో వెంకటేశులువిశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో…

నకిలీ ఆధార్ నమోదుపై కఠిన చర్యలు తప్పవు…జిల్లా కలెక్టర్ ఓ .ఆనంద్ హెచ్చరికవిశాలాంధ్ర అనంతపురం టౌన్ : ఆధార్ కేంద్రం ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలే లక్ష్యంగా…

విచారణ పేరుతో ఏయూ సిబ్బందికి వేధింపులు ప్రోటోకాల్ పాటించని అధికారులు భయంతో సెలవులపై వెళుతున్న కొందరు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించే యోచనలో బాధితులు ఎంపిక కమిటీలు…

తిరుపతిలో కుళ్లిన జీవాలతో పదార్థాల తయారీ రూ.99కే బిర్యానీ అంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆరోగ్యశాఖ తనిఖీలు… టన్నుల కొద్దీ పొట్టేలు తలకాయలు, కాళ్లు స్వాధీనం నెలల…

కిలో రూ.3 మించని వైనం గుజ్జు పరిశ్రమల సిండికెట్ సమీక్షలకే పరిమితమైన పాలకులు ఆందోళనలో మామిడి రైతు విశాలాంధ్ర – చిత్తూరు: ఆరుగాలం శ్రమించి… అప్పులు తెచ్చి…

విశాలాంధ్ర నందిగామ:- మానవసేవేసేవ అనే సంకల్పంతో వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా దాన గుణంతో ముందుకు సాగాలని ప్రభుత్వ మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శుక్రవారం స్థానిక…