అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ ఫిల్మ్: తెలుగు సినిమా ఇండస్ట్రీని కొత్త పుంతలు తొక్కిస్తున్న వారిలో అల్లు అర్జున్ కూడా ఒక సినిమాతో ఫ్యాన్ ఇండియాలో పోయిన సంచలనాన్ని క్రియేట్ చేసిన ఆయన ఒక్కసారిగా తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు… ప్రస్తుతం ఆయన అట్లీ డైరెక్షన్ లో రాకా అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఆయన కన్నడలో ఆయన రిషబ్ శెట్టి దర్శకుడు చూపిస్తున్న ఒక భారీ బడ్జెట్ సినిమా చేయడానికి ఆసక్తి ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఆయన చేసిన సినిమాలు టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. కాబట్టి ఇక మీదట కూడా ఆచితూచి మరి ముందుకు అడుగులు వేయాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే రిషబ్ శెట్టి రీసెంట్ గా ‘కాంతార చాప్టర్ వన్’ సినిమాతో 800 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టాడు. అందుకే ఇప్పుడు చేయబోతున్న సినిమా విషయంలో కూడా ఆయన చాలా క్లారిటీ ని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఇక ఇలాంటి కోరికనే రిషబ్ శెట్టి సైతం తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.
ఇంతకుముందు ఎన్టీఆర్ కి కథను వినిపించాడనే వార్తలైతే వచ్చాయి. అయితే ఎన్టీఆర్ తో సెట్ అవ్వ ఆయన అల్లు అర్జున్ కి కథ వినిపించినట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ ఈ సినిమాతో భారీ సక్సెస్ ను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రిషబ్ శెట్టి మాత్రం అటు హీరోగా పెను సంచలనాలను క్రియేట్ చేస్తూనే దర్శకుడిగా కూడా తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…
పాన్ ఇండియా నటుడిగా దర్శకుడిగా పెను సంచలనాలను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళుతున్నాడు. ఫ్యూచర్లో ఇంకెన్ని సక్సెస్లను సాధిస్తాడు. అందుకే ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

