తెలంగాణ:రాష్ట్ర ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టులో(దేవాదుల ప్రాజెక్ట్) 9 మోటర్లు ఆన్.దీంతో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన నీరు,ప్రస్తుతం సమ్మక్క సాగర్ ఇన్ ఫ్లో–40,200 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో–38,410 గా ఉంది.
మొత్తం 1790 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్న అధికారులు.

