విశాలాంధ్ర ధర్మవరం; తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి తెలుగు యువత నాయకులు ధర్మవరం తిరుమలేష్ ఘాటుగా కౌంటర్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల నుంచి పుట్టిన కుటుంబం పరిటాల కుటుంబం ప్రకాష్ అది గుర్తుపెట్టుకో అని తెలిపారు. బుల్లెట్ లు ఏది ఏదో అంటున్నావు నువ్వు నీకారు వేసుకున్నా రోజులోనే ఆ బుల్లెట్లు అన్ని చూసి పేదలకు, ప్రజలకు అండగా నిలిచినా కుటుంబం పరిటాల కుటుంబం అని చెప్పారు. ఎమ్మెల్యే రాజు ఉద్యమం నుంచి రాష్ట్రము ఉద్యమాలు, పోరాటాలు చేసి వచ్చిన వ్యక్తి జిల్లా అని అన్నారు.ప్రజలకు నాయకుడు తన దైన శైలితో అందరి మనసులు గెలిచి దగ్గర ఒక గుర్తింపు తెచ్చుకొని ఎమ్మెల్యేగా టిటిడి బోర్డు సభ్యులుగా , సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఎదిగిన వ్యక్తి పని చేసారు.పరిటాల కుటుంబం గురించి మాట్లాడే అర్హత నీకు లేదని వారు తెలిపారు. ఆ కుటుంబం కాలిగోటికి సరిపోవు అని అన్నారు.
పరిటాల కుటుంబం నుంచి పుట్టిన కుటుంబం అని తెలిపారు.
పోస్ట్ ప్రకాష్ రెడ్డి కి తెలుగుయువత నాయకులు ధర్మవరం తిరుమలేష్ కౌంటర్ మొదట కనిపించింది విశాలాంధ్ర.

