హైదరాబాద్ లో డ్రగ్స్ తీసుకున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మంగళ్ హాట్లో ఓ ఎమ్మెల్సీ కుమారుడు భరత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు, నిందితుల నుంచి భారీగా మత్తు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు.

